Home
Elon Musk
Elon Musk News
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
India Fertility Rate: భారత్.. ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశం. మన దేశ యువతలో ఉండే పౌరుషం, ధీరత్వం వేరు. 'నాకు వంద మంది యువకులను ఇవ్వండి.. ఈ దేశ చరిత్రనే మారుస్తా' అని స్వామి వివేకానంద అన్నారు. యువత మీద ఆయనకున్న అపారమైన నమ్మకంతో, 'ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే ఈ దేశం స్వరూపాన్నే మార్చేస్తాను' అని తరచూ చెప్పేవారు. అలాంటి పేరున్న మన దేశానికి ప్రస్తుతం… -
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
Birth Rate: భారత్లో జననాల రేటు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో జననాల రేటు తగ్గుదలపై ఎక్స్ లో వచ్చిన ఓ పోస్టుకు స్పందించిన మస్క్.. అత్యంత విద్యావంతులైన వర్గాల్లోనే జననాల రేటు వేగంగా తగ్గుతోందని తన భావాన్ని వ్యక్తపరిచారు. ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న జననాల రేటుపై ఆయన గతంలోనూ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా విడుదలైన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (SRS)… -
Elon Musk: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచిన భారతదేశంలో జననాల రేటు క్రమంగా తగ్గుతుండటంపై Elon Musk ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశ సంతానోత్పత్తి రేటు (Total Fertility Rate – TFR) జనాభా స్థిరంగా కొనసాగేందుకు అవసరమైన పునఃస్థాపన స్థాయి (Replacement Level) కంటే దిగువకు పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో స్పందించిన మస్క్, “భారతదేశ జననాల రేటు పునఃస్థాపన స్థాయి కంటే దిగువకు పడిపోయింది. ముఖ్యంగా ఎక్కువ చదువుకున్న… -
Pakistan: పాకిస్తాన్ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా 2020లో సంచలనంగా మారిన ఫ్రెంచ్ మహిళ సామూహిక అత్యాచార ఘటనలో నిందితులకు ఉరిశిక్ష పడింది. లాహోర్-సియాల్కోట్ మోటర్వేపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరు నిందితుల్ని లాహోర్ హైకోర్టు దోషులుగా నిర్ధారించింది, మరణశిక్ష విధించింది. ఈ తీర్పును బుధవారం బిలియనీర్ ఎలాన్ మస్క్ ఎక్స్లో ప్రశంసించారు. పాక్లో వివాదంగా గ్యాంగ్ రేప్ కేసు: 2020లో జరిగిన ఈ కేసు ఆ సమయంలో పాకిస్తాన్లో తీవ్ర సంచలనంగా మారింది. పాకిస్తానీ మూలాలు ఉన్న 32… -
Elon Musk: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు షాకిచ్చిన ఎలాన్ మస్క్.. పెంటగాన్ను పీల్చి పిప్పి చేస్తున్న స్పేస్ఎక్స్!
Elon Musk:ఒకవైపు అమెరికా ప్రభుత్వం ఇరాన్తో మునుపెన్నడూ లేని విధంగా యుద్ధంలో తలమునకలై ఉండగా.. మరోవైపు ఆ దేశ రక్షణ శాఖ (పెంటగాన్) ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్తో సరికొత్త వివాదంలో చిక్కుకుంది. యుద్ధ ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవల ధరలను మస్క్ సంస్థ ఏకంగా ఐదు రెట్లు పెంచేయడమే ఈ వివాదానికి కారణం. వ్యూహాత్మక రక్షణ సమయాల్లో మస్క్ ఈ రేంజ్లో బ్లాక్మెయిల్ ధోరణి ప్రదర్శించడంపై పెంటగాన్ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.… -
PM Modi-Trump call: ‘‘పీఎం మోడీ-ట్రంప్ చర్చల్లో ఎలాన్ మస్క్.?’’ స్పందించిన భారత్..
PM Modi-Trump call: ఇరాన్ యుద్ధంపై ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో చర్చించారు. ఇరువురు నేతలు చర్చిస్తున్న సమయంలో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్లో బిలయనీర్ ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. సాధారణంగా ఇరువురు దేశాధినేతలు మాట్లాడుకునేటప్పుడు మూడో వ్యక్తి కాల్లో కనిపించడం అసాధారణం. మంగళవారం అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోడీల మధ్య ఫోన్ కాల్లో ఎలాన్ మస్క్ పాల్గొన్నట్లు నివేదిక పేర్కొంది. Read Also: Akhil… -
Elon Musk: లారీ పేజ్ను అధిగమించి.. $800 బిలియన్లు దాటిన ఎలాన్ మస్క్ సంపద
మస్క్ యాజమాన్యంలోని స్పేస్ఎక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థల విలీనంతో అమెరికన్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ సంపద $800 బిలియన్లకు పైగా పెరిగింది. విలీనం తర్వాత, మస్క్ సంపద $852 బిలియన్లుగా అంచనా వేశారు. దీంతో మస్క్ ప్రపంచంలోని రెండవ అత్యంత ధనవంతుడు అయ్యాడు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ కంటే $578 బిలియన్ల ముందున్నాడు, ఆయన ఆస్తుల విలువ దాదాపు $281 బిలియన్లు. మీడియా నివేదికల ప్రకారం, విలీనం కంపెనీ మొత్తం విలువను $1.25 ట్రిలియన్లకు… -
WhatsApp: వాట్సాప్ ప్రైవసీపై మరో వివాదం.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు.. మెటా క్లారిటీ.!
మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ (WhatsApp) ప్రైవసీకి సంబంధించి ఒక సంచలన వార్త ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వాట్సాప్ తన యూజర్ల మెసేజ్లను రహస్యంగా చదువుతోందని అమెరికా కోర్టులో దాఖలైన ఒక దావా కొత్త చర్చకు దారితీసింది. దీనిపై టెక్ కుబేరుడు ఎలాన్ మస్క్ తనదైన శైలిలో స్పందించడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్న వాట్సాప్, తాము అందించే ప్రతి మెసేజ్… -
Grok : మస్క్కు గ్రోక్ గోస.. కోర్టుకెక్కిన సెలబ్రిటీ
ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ నేతృత్వంలోని xAI సంస్థ రూపొందించిన గ్రోక్ (Grok) ఏఐ చాట్బాట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలను, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. ఎలాంటి నిబంధనలు లేకుండా, నియంత్రణ లేని కృత్రిమ మేధగా ప్రచారం పొందిన గ్రోక్, ఇప్పుడు మహిళలు , పిల్లల భద్రతకు ముప్పుగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, ప్రముఖ రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లెయిర్ (Ashley St. Clair) మస్క్ సంస్థపై న్యూయార్క్ స్టేట్ సుప్రీం కోర్టులో దావా… -
Elon Musk: గ్రోక్ను గెంటేసిన ఆ రెండు దేశాలు.. ప్రపంచ కుబేరుడికి దిమ్మతిరిగే షాక్!
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కంపెనీ xAI యొక్క ప్రసిద్ధ AI చాట్బాట్ గ్రోక్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. గ్రోక్ AI నకిలీ, అశ్లీల డీప్ఫేక్ చిత్రాలను సృష్టించిందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇండోనేషియా, మలేషియా దేశాలు దీనిని తాత్కాలికంగా నిషేధించాయి. కొందరు వ్యక్తలు గ్రోక్ AI లో మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకొని నకిలీ, అశ్లీల డీప్ఫేక్ చిత్రాలను సృష్టిస్తున్న క్రమంలో ఈ రెండు దేశాలు గ్రోక్ AI పై కఠినమైన చర్యలు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..