Naveen Chandra : సినిమా నచ్చకుంటే..మీ డబ్బు వెనక్కి ఇచ్చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర నటించిన థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీని AR ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగా, ఈ వేసవిలో అద్భుతమైన సినిమా ఎక్స్ పీరియన్స్‌ని అందించడానికి, మే 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చాలా గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకలో పీపుల్ స్టార్ సందీప్ కిషన్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాగా, కరుణ కుమార్, రియా, అభిరామి, డి.ఇమాన్, ఆనిల్ విశ్వనాధ్, రాకేందు మౌళి తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు..
Also Read : Lokesh : రాజమౌళి చిత్రాలపై లోకేష్ సెటైర్లు..
Also Read
- Venu Swamy : "నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!"!
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
‘ నేను చేసే కథలు, పాత్రలు బాగుంటాయని ప్రేక్షకులు మొదటి నుంచి ప్రశంసిస్తున్నారు. ఆ గౌరవానికి బదులుగా ఈ ‘లెవెన్’ మూవీ తో మీ ముందుకు రాబోతున్న. ఇప్పటి వరకు ఏ థ్రిల్లర్ ల్లోను చూడని ఓ వినూత్నమైన కాన్సెప్ట్ ఈ మూవీలో ఉంది. చాలా నిజాయతీతో ఈ సినిమా తీశాము తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ సినిమా చూసిన వాళ్లంతా బాగుందని మెచ్చుకున్నారు. ఈనెల 15న పెయిడ్ ప్రీమియర్స్ వేయనున్నాం. అది చూసి ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు, నేను అక్కడే నిల్చొని ఉంటా. ఒకవేళ మీకు సినిమా నచ్చక పోయి ఉంటే మీ టికెట్ డబ్బులు వెనక్కి అడిగే హక్కు మీకుంది. ఈ సినిమాకి కథే బలం. దీంట్లో 30 నిమిషాలు చాలా భావోద్వేగానికి గురవుతారు. ఇది తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అన్నారు.
తాజావార్తలు
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!