హైదరాబాద్ లోని లంగర్ హౌజ్ లో విషాద ఘటన జరిగింది. గీజర్ పేలి నవదంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం లేచి రోజూలాగా గీజర్ ఆన్ చేసారు. అయితే మళ్లీ లోపలికి వెళ్లిన డాక్టర్ నిసారుద్దీన్ స్విచ్ ఆఫ్ చేసేందుకు స్వీచ్ మీద వేలు పెట్టగానే షార్ట్ షెర్య్కూట్ తగిలింది.