Elephants die due to current fencing: తమిళనాడులో ఘోరం జరిగింది. కరెంట్ ఫెన్సింగ్ తగిలి ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలోని కలికౌండన్‌కోట్టై గ్రామంలో జరిగింది. తన పంటను రక్షించుకునేందుకు గ్రామానికి చెందిన రైతు మురుగేషన్ రెండేళకరాల వ్యవసాయ భూమి చుట్టూ విద్యుత్ తీగలను అమర్చాడు.