Tamilnadu: తమిళనాడులో ఘోరం.. కరెంట్ ఫెన్సింగ్ కారణంగా ఏనుగులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elephants die due to current fencing: తమిళనాడులో ఘోరం జరిగింది. కరెంట్ ఫెన్సింగ్ తగిలి ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలోని కలికౌండన్‌కోట్టై గ్రామంలో జరిగింది. తన పంటను రక్షించుకునేందుకు గ్రామానికి చెందిన రైతు మురుగేషన్ రెండేళకరాల వ్యవసాయ భూమి చుట్టూ విద్యుత్ తీగలను అమర్చాడు. మొక్కజొన్న, రాగులు, కొబ్బరి పంటలను ఏనుగులు, అడవిపందుల నుంచి రక్షించేందుకు విద్యుత్ స్తంభం నుంచి నేరుగా పంట చుట్టూ విద్యుత్ తీగలను అమర్చాడు.
Read Also: Sukesh Chandrashekhar: బేబీ గర్ల్ నీ కోసం ఎందాకైనా వెళ్తా.. జాక్వలిన్ ఫెర్నాండెజ్‌కు లవ్ లెటర్..
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ఇదిలా ఉంటే రాత్రి వేళలో ఆహారం, నీరు వెతుక్కుంటూ వచ్చిన 5 అటవీ ఏనుగులు విద్యుత్ తీగలకు చిక్కుకోగా.. మూడు అక్కడికక్కడే మరణించాయి. రెండు ఏనుగులు ప్రమాదం నుంచి బయటపడ్డాయి. అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న ఏనుగులను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడవిలోకి తిరిగి పంపించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. గతేడాది ఇలాగే వ్యవసాయ బావిలో పడి ఓ ఏనుగు, విద్యుత్ఘాతంతో ఓ కూలి మరణించాడు. తాజాగా జరిగిన ఏనుగులు మృతిలో రాయకోట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రైతు మురుగేషన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!