ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా తన కొత్త SUV, మహీంద్రా XEV 9Sని భారత్ లో నవంబర్ 27న అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ SUV దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఏడు సీట్ల SUV కానుంది. ఈ SUV అనేక ప్రీమియం ఫీచర్లతో రానుంది. ఇంటీరియర్ క్లిప్ సీట్ల స్టిచ్చింగ్ ప్యాటర్న్ ను చూపిస్తుంది. SUV కనెక్ట్ చేయబడిన LED DRLలు, LED లైట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన హర్మాన్ కార్డాన్ ప్రీమియం సౌండ్…
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ఈవీ బైకులు, స్కూటర్లు, కార్లు, ఆటోలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. తాజాగా పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారత మార్కెట్లో ఒకేసారి రెండు ఎలక్ట్రిక్ ఆటోలను విడుదల చేసింది. కంపెనీ రెండు కొత్త మోడళ్లను ఏప్ ఇ-సిటీ అల్ట్రా, ఏప్ ఇ-సిటీ ఎఫ్ఎక్స్ మాక్స్‌ను విడుదల చేసింది. ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటోలను కంపెనీ అనేక అద్భుతమైన ఫీచర్లతో పాటు సూపర్ రేంజ్ తో తీసుకొచ్చింది. Also Read:India-UK Trade…