చలికాలం వచ్చేసింది.. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది.. చలి నుంచి బయట పడేందుకు చలి మంటో లేకపోతే స్వేటర్లు వేసుకుంటారు. మరికొందరు రకరకాల జాకెట్లు వేసుకుని చలిని అరికట్టేందుకు ప్రయత్నిస్తారు. కొన్ని ప్రాంతాల్లో భరించలేనంత చలి ఉంటుంది. అయితే ఇప్పుడు కొన్ని కంపెనీలు హీట్ జాకెట్లు లేదా ఎలక్ట్రిక్ జాకెట్లను తీసుకొచ్చాయి. చలిని నియంత్రించే లక్షణం దీనికి ఉంటుంది. అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ జాకెట్‌లో 5 హీటింగ్ జోన్‌లు ఉన్నాయి అంటే ఈ జాకెట్ మీకు…