Electric Air Taxi: దుబాయ్ నగరంలో మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ప్రయోగాన్ని జోబీ ఏవియేషన్ విజయవంతంగా నిర్వహించింది. కాలిఫోర్నియాలో కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ దుబాయ్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను తగ్గించడమే కాకుండా, ప్రజలకు వేగవంతమైన ప్రయాణ మార్గాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రయోగం చేపట్టబడింది. ఈ వాహనం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) నుంచి పామ్ జుమైరా వరకు కేవలం 12 నిమిషాల్లో ప్రయాణించగలదు. అదే ఈ ప్రయాణం భూమి మీద కారుతో…
Anand Mahindra Shares Electric Flying Taxi Images: మద్రాస్‌కు చెందిన స్టార్టప్ ‘ఇప్లేన్’ కంపెనీ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీలను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది మేలో ఎలక్ట్రిక్ విమానాల తయారీకి ఏవియేషన్ సెక్టార్ రెగ్యులేటర్ డీజీసీఏ నుంచి అనుమతి లభించింది. దీంతో ఇప్లేన్ కంపెనీ భారత దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ విమానాల తయారీ కంపెనీగా అవతరించింది. వచ్చే ఏడాది ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్…