Home
Electric Car
Electric Car News
-
EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్‌లపై కంప్లీట్ బ్యాన్!
EV Push: దేశ రాజధానిలో శీతాకాలంలో ఉక్కిరిబిక్కిరి చేసే వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. వాహనదారులను ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వైపు మళ్లించేందుకు సరికొత్త ‘ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పాలసీ’కి సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ సరికొత్త పాలసీ ప్రకారం.. రూ.30 లక్షల లోపు ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వనున్నారు. సీఎం రేఖా… -
Skoda Peak EV: స్కోడా కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ SUV ‘పీక్’ ఆవిష్కరణ.. 647KM రేంజ్‌తో అదిరిపోయే ఫీచర్లు
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ స్కోడా తన కొత్త ఫ్లాగ్షిప్ 7-సీటర్ ఎలక్ట్రిక్ SUV ‘స్కోడా పీక్’ను ఆవిష్కరించింది. కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో ఇది అతిపెద్ద SUVగా నిలవనుంది. హ్యుందాయ్ ఐయోనిక్ 9, కియా EV9, వోల్వో EX90 వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ SUVలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. భవిష్యత్తులో భారత మార్కెట్లోనూ ఈ మోడల్‌ను ప్రవేశపెట్టే అవకాశాలను కంపెనీ పరిశీలిస్తోంది. ఆకట్టుకునే డిజైన్… -
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్‌తో రానున్న బ్లింక్ మోడల్
గురుగ్రామ్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ బ్లింక్ మొబిలిటీ (Blink Mobility) భారత ఈవీ మార్కెట్లో కొత్త విప్లవానికి సిద్ధమవుతోంది. కంపెనీ ప్రస్తుతం ఒక ప్రత్యేక మైక్రో ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేస్తోంది. ఈ కారు 250 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ను అందించడమే కాకుండా, కేవలం 2 నిమిషాల 48 సెకన్లలో బ్యాటరీ స్వాప్ సదుపాయాన్ని కలిగి ఉండటం విశేషం. నగర ప్రాంతాల్లో ప్రయాణించే వినియోగదారులు, క్యాబ్, ఫ్లీట్ ఆపరేటర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కారును… -
3 in 1 Electric Car: ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన 3-ఇన్-1 ఎలక్ట్రిక్ కారు.. స్మార్ట్ వాచ్ తో కంట్రోల్ చేయొచ్చు!
టెక్నాలజీ అద్భుతమైన ఆవిష్కరణలకు జీవం పోస్తోంది. వాహన రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో హైటెక్ ఫీచర్లు వాహనదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో డిజైనర్ విన్నీ కామాచో ఫియట్ టోపోలినో XS కాన్సెప్ట్‌ను ఆవిష్కరించారు. ఈ ప్రత్యేకమైన, చిన్న ఎలక్ట్రిక్ కారు భవిష్యత్తులో పట్టణ డ్రైవింగ్‌ను పూర్తిగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉందంటున్నారు నిపుణులు. ఇది కూపే లాగా కనిపిస్తుంది. డ్రైవర్లు వారి అవసరాలు, మూడ్ కు అనుగుణంగా కస్టమైజ్ చేసుకునే త్రీ-ఇన్-వన్… -
Maruti e Vitara: మారుతి సుజుకి మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ SUV మారుతి ఇ విటారా వచ్చేస్తోంది.. 500KM రేంజ్!
మారుతి సుజుకి తన మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ SUV, మారుతి ఇ-విటారాను డిసెంబర్ 2, 2025న భారత్ లో విడుదల చేయనుంది. దీనిని మొదటిసారిగా భారత్ లో జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించారు. దీనిని భారత మార్కెట్ కోసం మాత్రమే కాకుండా 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. మారుతి ఇ విటారా భారత్ లో మేక్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ కారుగా కొత్త గుర్తింపును సృష్టిస్తోంది. ఆగస్టు 26న, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ… -
Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S, తొలి ఎలక్ట్రిక్ 7-సీటర్ లాంచ్‌కు సిద్ధం..
Mahindra XEV 9S: మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల్లో తన జోరును పెంచింది. తన EV పోర్ట్‌ఫోలియోలో కొత్త అధ్యాయనానికి తెర తీసింది. నవంబర్ 27, 2025న తన న్యూ XEV 9S ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. బెంగళూర్‌లో జరిగే బ్రాండ్ ‘‘స్కీమ్ ఎలక్ట్రిక్’’ వార్షికోత్సవ కార్యక్రమంలో దీనిని లాంచ్ చేయనున్నారు. -
Mahindra BE 6 Batman Edition: మరీ అంత క్రేజ్ ఏంటయ్యా బాబు.. 135 సెకన్స్ లో 999 కార్ల అమ్మకాలు!
Mahindra BE 6 Batman Edition: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో మహీంద్రా మరోసారి సెన్సేషన్ సృష్టించింది. ఆగస్టు 14న ప్రత్యేకంగా విడుదల చేసిన Mahindra BE 6 Batman Edition కేవలం 135 సెకన్లలోనే మొత్తం 999 యూనిట్లు అమ్ముడయ్యాయి. మొదట 300 యూనిట్లను మాత్రమే విడుదల చేసినప్పటికీ, వినియోగదారుల భారీ డిమాండ్ కారణంగా మహీంద్రా సంఖ్యను 999కి పెంచింది. కానీ, బుకింగ్స్ ఓపెన్ చేసిన క్షణాల్లోనే అన్నీ సేల్ అవుట్ అయ్యాయి. దీనితో ఈ వాహనానికి… -
MG Cyberster EV: ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు విడుదల.. 580KM రేంజ్!.. ధర తెలిస్తే షాకే!
ఎంజి మోటార్ ఇండియా ఎంజి సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ తన ప్రీమియం MG సెలెక్ట్ అవుట్‌లెట్‌ల ద్వారా దీనిని విక్రయిస్తుంది. దీనితో పాటు, MG M9 కూడా ఈ షోరూమ్ ద్వారా విక్రయింస్తోంది. సైబర్‌స్టర్ భారత్ లో ఒకే ఒక వేరియంట్‌లో ప్రవేశపెట్టారు. లాంచ్‌కు ముందు బుక్ చేసుకున్న వారికి కంపెనీ తక్కువ ధరకు దీనిని అందిస్తోంది. లాంచ్ తర్వాత బుక్ చేసుకునే వ్యక్తులు అధిక ధర చెల్లించాల్సి… -
Mahindra BE6: ఈ కారులో అద్భుతమైన ఫీచర్లు.. ఓసారి లుక్కేయండి
భారతదేశంలో ప్రసిద్ధ SUVల తయారీదారు అయిన మహీంద్రా.. మహీంద్రా BE6 అనే కొత్త ఎలక్ట్రిక్ SUVని ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ SUV దాని టాప్ వేరియంట్ ప్యాక్ 3లో వివిధ రకాల ఫీచర్లతో వస్తుంది. ఈ కారును కొనుగోలు చేయడం మంచిదేనా.. కాదా అనే వివరాలు తెలుసుకుందాం. మహీంద్రా ఇటీవలే ఎలక్ట్రిక్ SUVగా BE6 ను విడుదల చేసింది. -
Mercedes-Benz G580 EQ Electric: రూ.3కోట్ల కారు కొన్న దేశంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే.. దాని ఫీచర్లు ఇవే
Mercedes-Benz G580 EQ Electric: మెర్సిడెస్-బెంజ్ ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో దిగ్గజ G-వాగెన్ ఎలక్ట్రిక్ వెర్షన్, జీ580 ఈక్యూని విడుదల చేసింది.
తాజావార్తలు
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!