Home
Electric Car
Electric Car News
-
Volvo XC40: ఇండియన్ మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ
భారత మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ రాబోతోంది. స్వీడిష్ కార్ల దిగ్గజం వోల్వో తన మొదటి ఈవీ కార్ వచ్చే నెలలో ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే పలు కంపెనీలు ఈవీ కార్ల తయారీపై కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో టాటా నుంచి నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ ఉండగా, ఎంజీ నుంచి జెడ్ ఎస్ ఈవీ, హ్యుందాయ్ నుంచి కోనా ఉన్నాయి. త్వరలో మహీంద్రా నుంచి ఎక్స్ యూ వీ… -
Tata Nexon EV Max: టాటా నుంచి కొత్తగా నెక్సాన్ ఈవీ… ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల రేంజ్
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో దూసుకుపోతోంది. సరికొత్త మోడళ్లను మార్కెట్ లోకి ప్రవేశ పెడుతోంది. భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలదే కావడంతో ఈ సెగ్మెంట్ లో టాప్ ప్లేస్ ఆక్రమించేందుకు పోటీ పడుతోంది. టాటా నుంచి ఇప్పటికే టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ వంటి వాహనాలు ఉండగా… తాజా నెక్సాన్ ఈవీ మాక్స్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఇండియాలో టాప్ బైయింగ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్లలో నెక్సాన్ టాప్ ప్లేస్… -
EV Car: ప్రపంచంలో టాప్ ఎలక్ట్రిక్ కారు ఇదే…
ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహానాల వినియోగం రోజురోజుకు పెరుగుతున్నది. టెస్లా కార్లు భారీ ఆదరణను పొందుతున్నాయి. టెస్లాకు భారీ ఆదరణ రావడంతో టాప్ కంపెనీగా అవతరించింది. అయితే, అమెరికా కన్సూమర్ రిపోర్ట్స్ 2022 ప్రకారం అత్యుత్తమ కార్లలో ఫోర్ట్ ముస్టంగ్ మాక్ ఈ అనే కారు అగ్రస్థానంలో నిలిచింది. గత రెండేళ్లుగా టెస్లా మోడల్ 3 కారు ప్రపంచంలో టాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ, ఈ ఏడాది మోడల్ 3 కారును ఫోర్డ్ ముస్టంగ్ మాక్… -
Maruti EV: భారత మార్కెట్లోకి మారుతి సుజుకీ ఎలక్ట్రిక్ కారు… ధర ఎంతంటే…
దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్నది. చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. టాటా నిక్సాన్, ఎంజీ మోటార్స్‌తో పాటు మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. భారత్‌లో అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతి-సుజుకీ సంస్థ ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. ఈ కారును విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించుకున్నది. దానికి తగ్గట్టుగానే మారుతీ సంస్థ కారును డిజైన్ చేసింది. టయోటాతో కలిసి మారుతీ సుజుకీ సంస్థ ఈ కారును…
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..