ప్రతి భారతీయుడికి ఓటు అనేది అస్తిత్వానికి ప్రతీక. ప్రజాస్వామ్యంలో సరైన ప్రజానీతినిధిని ఎన్నుకోవడానికి రాజ్యాంగం 18 ఏళ్ల నిండిన ప్రతి భారతీయుడికి అవకాశాన్ని ఇచ్చింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో జరిగే శాసనసభ తో పాటు మిగతా స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాగే పార్లమెంట్ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉండేలా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం అనేక మంది ఓటర్లు కొత్తగా నమోదు చేసుకుంటూనే ఉన్నారు. ఇకపోతే ఒక్కొకసారి ఓట్లు…