మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరు ఊపందుకున్నాయి. పార్టీలన్నీ మునుగోడులో తమ సత్తా చాటుకునేందుకు బాహాబాహీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో.. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం ఉప్పరిగూడెంలో మంత్రి తలసాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. నిపుణుల సంఘం ఏర్పాటుపై వారంలోగా సూచలు ఇవ్వాలని పేర్కొన్నారు
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల కేంద్రంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున గడపగడపకు బీజేపీ ప్రచార కార్యక్రమం చేపట్టారు. హుజురాబాద్ పట్టణంలోని మామిండ్ల వాడా, గ్యాస్ గోడౌన్ ఏరియా, ఎస్ డబ్ల్యూ కాలనీలలో ముస్లిం మహిళలతో, కార్యకర్తలతో ప్రచారం చేస్తూ రాజేందర్ కి రాబోయే ఎలక్షన్ లో బీజేపీకి ఓటు వేసి లక్ష మెజార్టీతో గెలిపించాలని, రాజేందర్ చేసిన అభివృద్ధి పనులను వివరించారు. అయితే, ఇంటి ఇంటి ప్రచారము చేస్తున్న ఈటెల జమునను..…