తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారిపై, తెలంగాణ ప్రభుత్వం పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్‌లలో పలువురిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో బెట్టింగ్‌లపై నిషేధం ఉన్న సంగతి తెలిసినప్పటికి బెట్టింగ్ నిర్వాహకులు మాత్రం వేర్వేరు పేర్లతో ఎప్పటికప్పుడు రంగులు మార్చుతూ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు. వీరి మాటలు నమ్మి దాదాపు 980 మంది యాప్ ద్వారా మోసపోయి ప్రాణాలు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం సీరియస్‌గా రియాక్ట్ అయింది. ఇందులో పలువురు టాలీవుడ్…