బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఒక రియాలిటీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెల్సిందే. ఒక పక్క వివాదాలు, ఇంకోపక్క సినిమాలతో బిజీగా ఉన్నా కూడా అమ్మడు ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ ‘లాకప్’ అనే షోకి హోస్ట్‌గా వ్యవహారిస్తోంది. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ఈ షోని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ షో నుంచి రిలీజైన కంగనా పోస్టర్స్ నెట్టింటో వైరల్ గా మారాయి. ఇక తాజాగా ఈ షో గురించి…
ప్రముఖ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ జయలలిత బయోపిక్ ‘తలైవి’ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ విడుదలైంది. మంగళవారం రాత్రి ఆ చిత్రాన్ని చూసిన బాలీవుడ్ నిర్మాత, సీనియర్ నటుడు జితేంద్ర కుమార్తె ఏక్తా కపూర్ ‘తలైవి’ చిత్ర యూనిట్ ను పొగడ్తలతో ముంచెత్తింది. విజయ్ దర్శకత్వ ప్రతిభతో పాటు అరవింద్ స్వామి, రాజ్ అర్జున్, మధుబాల తమ పాత్రలను అద్భుతంగా పోషించారని చెప్పింది. తెరపై తనకు కంగనా రనౌత్ కాకుండా జయలలిత మాత్రమే…
‘’అదొక షో కాదు… అదో చరిత్ర!’’ అంటోంది ఏక్తా కపూర్! ఇండియన్ డైలీ సోప్ ఓపెరాన్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న లేడీ ప్రొడ్యూసర్ ఒక దశలో తన సీరియల్స్ తో సెన్సేషన్ సృష్టించింది. తరువాత సినిమాలు, ఇప్పుడు ‘ఆల్టా బాలాజీ’తో ఓటీటీ కంటెంట్ ఆమె ప్రేక్షకులకి అందిస్తోంది. అయితే, దీనికంతటికీ ప్రారంభం ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ’! Read Also : “ప్లీజ్ కమ్ బ్యాక్” అంటూ ఎల్లో బికినీలో కియారా రచ్చ…