మహారాష్ట్ర హీరోయిన్ కావ్యా థాపర్ ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి మద్యంమత్తులో కారు డ్రైవ్ చేస్తూ.. ఒక వ్యక్తిని గాయపరిచడంతో పాటు.. పోలీసులను దూషించడం, అవమానపరిచింది. దీంతో పోలీసులు ఆమెపై సెక్షన్ 353, 504, 332, 427 ఐపీసీ కింద కేసు నమోదు అరెస్ట్ చేశారు. ఈ మాయ పేరేమిటో, ఏక్ మినీ కథ చిత్రాలతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ గతరాత్రి ముంబైలోని జూహూ రోడ్లపై తప్పతాగి…