Kavya Thapar: ‘ఏక్ మినీ కథ’ హీరోయిన్ అరెస్ట్.. అర్ధరాత్రి నడిరోడ్డుపై అలా చేసి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర హీరోయిన్ కావ్యా థాపర్ ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి మద్యంమత్తులో కారు డ్రైవ్ చేస్తూ.. ఒక వ్యక్తిని గాయపరిచడంతో పాటు.. పోలీసులను దూషించడం, అవమానపరిచింది. దీంతో పోలీసులు ఆమెపై సెక్షన్ 353, 504, 332, 427 ఐపీసీ కింద కేసు నమోదు అరెస్ట్ చేశారు. ఈ మాయ పేరేమిటో, ఏక్ మినీ కథ చిత్రాలతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ గతరాత్రి ముంబైలోని జూహూ రోడ్లపై తప్పతాగి కారు నడిపి ఒక వ్యక్తిని గాయపరిచింది.
అనంతరం ఒక హోటల్ కి వచ్చి అక్కడ ఉన్నవారితో గొడవపడుతుండడంతో.. వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆపడానికి ప్రయత్నించగా.. లేడి కానిస్టేబుల్ కాలర్ పట్టుకొని కావ్య బూతులు తిడుతూ అసభ్యంగా మాట్లాడడంతో ఆమెను వెంటనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం అంధేరీ కోర్ట్‌లో హాజరుపరిచారు. కోర్టు కావ్యకు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లుగా సమాచారం.
Also Read
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!