అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. గతంలో బాలికల చదువులపై నిషేధం విధించారు. మహిళలు జిమ్‌లు, పార్కులు వంటి బహిరంగ ప్రదేశాలను సందర్శించడంపై కూడా నిషేధం విధించారు.
భారత దేశంలో శనివారం ముస్లింలు రంజాన్ పండగ జరుపుకోనున్నారు. శుక్రవారం నెలవంక కనిపించడంతో భారతదేశం శనివారం ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఈద్-ఉల్-ఫితర్ అనేది పవిత్ర రంజాన్ మాసం ముగిసిన తర్వాత జరుపుకునే పండుగ