Eesha Rebba : వరంగల్ పిల్ల ఈషారెబ్బా మళ్లీ రెచ్చిపోయింది. చిన్న వెబ్ సిరీస్ తో మొదలు పెట్టి ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. పిట్టగోడ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేస్తూ అలరించింది ఈ బ్యూటీ. మధ్యలో కొన్ని కామెడీ సినిమాలు చేసింది. కానీ పెద్దగా స్టార్ డమ్ రాలేదు. Read Also : Samantha : సమంతకు ఏమైంది.. ఇంత…