YouTube Player For Education: ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ యూట్యూబ్‌ను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముదుసలి వరకు అందరూ ఆ వీడియోలను వీక్షిస్తూ టైంపాస్ చేయటమే కాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా పొందుతున్నారు. మనకు నచ్చిన విషయం (టాపిక్) ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలన్నా, దానిపై తేలిగ్గా, తొందరగా అవగాహన పెం�