Edits App: మెటా కంపెనీకి చెందిన ఇన్‌స్టాగ్రామ్ తాజాగా మరో కొత్త యాప్ ను లాంచ్ చేసింది. నేడు (ఏప్రిల్ 23) “ఎడిట్స్ (Edits)” అనే కొత్త స్టాండ్ అలోన్ యాప్ ను అధికారికంగా విడుదల చేసింది. వీడియోల క్రియేషన్ సులభతరం చేయడమే ఈ యాప్ ఉద్దేశం. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో ఈ యాప్‌ను ప్రివ్యూ చేశారు. ఇక ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇన్‌స్టాగ్రామ్ ప్రకారం, వీడియోలు తయారు చేయడం చాలా…
Meta Edits App: ప్రస్తుతం షార్ట్ వీడియోల ట్రెండ్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నదనడంలో యువతి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లలో ఈ వీడియోలు ఎక్కువగా చూసే హవా పెరుగుతోంది. ఇన్‌స్టాగ్రామ్ వంటి ఫ్లాట్‌ఫామ్స్‌లో రీల్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఈ పాపులారిటీని మెటా ఈ రంగంలో మరింత ప్రభావాన్ని చూపేందుకు ముందుకు వచ్చింది. ‘ఎడిట్స్’ అనే కొత్త వీడియో ఎడిటింగ్ యాప్‌ను పరిచయం చేసి, బైట్‌డాన్స్ కంపెనీకి చెందిన క్యాప్ కట్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ…