సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం “సర్కారు వారి పాట” మే 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా చిత్ర ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ మీడియాతో తన ఇంటరాక్షన్‌లో పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. “సర్కారు వారి పాట” ఎలాంటి సినిమా? పరశురామ్ గత సినిమాలు ఎక్కువగా ల�