Home
Edible Oil
Edible Oil News
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
Cooking Oil: వంట నూనెల విషయంలో వినియోగదారుడిని తప్పుదారి పట్టించే మోసాలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. నిర్ధిష్ట పరిమాణాల్లోనే పాక్యేజింగ్ ఉండాలని ఆదేశించింది. ఇకపై 200గ్రా, 500గ్రా, 1కిలో, 2కిలోలు, 3కిలోలు, 4కిలోలు, 5కిలోలు, 15కిలోలు, 20కిలోల వంటి 9 రకాల ప్యాకేజింగ్లు ఉండాలని నిర్దేశించింది. దీని వల్ల వినియోగదారులు ధరలను సులభంగా పోల్చుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన ఈ 9 రకాల పరిమాణాల్లోనే పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్, ఆవ నూనె, వేరుశెనగ, నువ్వుల… -
Edible oil Prices: పండగ పూట సామాన్యులపై భారం..పెరిగిన వంట నూనె ధరలు..
పండుగల సీజన్లో ఎడిబుల్ ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. గత నెలలో పామాయిల్ ధరలు 37% పెరిగాయి. దీంతో సామాన్యుడి ఇళ్లు గడవడం కష్టంగా మారింది. ఈ నూనెతో స్నాక్స్ తయారు చేసే రెస్టారెంట్లు, హోటళ్లు, స్వీట్ షాపుల ఖర్చులు కూడా పెరిగాయి. -
Agricultural Development: లక్ష కోట్లతో వ్యవసాయ అభివృద్ధి పథకాలకు ఆమోదం!
Agricultural Development: తాజాగా కేంద్ర మంత్రివర్గం పలు పథకాలకు ఆమోదం తెలిపింది. సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, ఆహార భద్రతను నిర్ధారించడానికి రూ. 1 లక్ష కోట్లతో రెండు ప్రధాన వ్యవసాయ పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకాల విషయానికి వస్తే.. ‘PM రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (PM-RKVY)’ , ‘కృషి ఉన్నతి యోజన (KY)’. సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి PM-RKVY, స్వయం సమృద్ధి కోసం ఆహార భద్రత సాధించడానికి కృషి ఉన్నతి యోజనకు… -
Edible Oil: వంట నూనెల ధరలు పెంచొద్దన్న కేంద్రం
గృహిణిలకు కేంద్రం శుభవార్త చెప్పింది. వంట నూనెల ధరలు పెరుగుతాయంటూ ఇటీవల వార్తలు హల్చల్ చేశాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో నూనెల ధరలు పెరుగుతాయంటూ వచ్చిన వార్తలతో భయాందోళన చెందారు. -
Edible Oil Import Reduced : భారత్ లో 28శాతం పడిపోయిన ఎడిబుల్ ఆయిల్ దిగుమతి
Edible Oil Import Reduced : దేశంలోని ఎడిబుల్ ఆయిల్ దిగుమతి జనవరిలో వార్షిక ప్రాతిపదికన 28 శాతం తగ్గి 12 లక్షల టన్నులకు చేరుకుంది. సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) సోమవారం ఈ సమాచారాన్ని వెల్లడించింది. -
Palm Oil Import: 11 నెలల్లో 29 శాతం పెరిగిన పామాయిల్ దిగుమతి.. 90.80 లక్షల టన్నులకు చేరిక
Palm Oil Import: ఎడిబుల్ ఆయిల్ దిగుమతి పెరగడంతో పాటు పామాయిల్ దిగుమతి కూడా వేగంగా పెరుగుతోంది. 2022-23 సీజన్లో మొదటి 11 నెలల్లో భారతదేశ పామాయిల్ దిగుమతి 29.21 శాతం పెరిగి 90.80 లక్షల టన్నులకు చేరుకుంది. -
Edible oil Price: సామాన్యులకు శుభవార్త.. పండుగల సీజన్లో ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరగవు
Edible oil Price: పండుగల సీజన్లో ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం లేదు. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసిజి) కంపెనీలు అంతర్జాతీయ సరఫరా బాగుంది. -
Edible oil prices: దిగిరానున్న వంటనూనెల ధరలు.. దిగుమతి సుంకాన్ని తగ్గించిన కేంద్రం
Edible oil prices: ధరలతో అల్లాడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దీంతో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. ముఖ్యంగా సోయాబీన్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5కి తగ్గించింది ప్రభుత్వం. -
Mother Dairy : మరో రూ.10 తగ్గిన మదర్ డెయిరీ ‘ధార’ వంట నూనె
Mother Dairy : అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనెల ధరలు నిరంతరం తగ్గుతూనే ఉన్నాయి. వంటనూనెల ప్రయోజనాలను సామాన్యులకు అందించాలని కంపెనీలను ప్రభుత్వం నిరంతరం కోరుతోంది. -
Edible-Oil-Prices: పెరిగిన దిగుమతులు.. తగ్గుతున్న వంట నూనెల ధరలు
Edible-Oil-Prices: గత కొన్ని నెలలుగా ఎడిబుల్ ఆయిల్ ధరలు కొత్త గరిష్టాలను తాకాయి. పండుగల సీజన్కు ముందు వంటనూనె ధరలు తగ్గుతున్నాయి.
తాజావార్తలు
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!