కోవిడ్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై భారీగా పడింది.. వేలల్లో ఉద్యోగాలు పోతే.. ఉపాధి కూడా కరువైంది.. లాక్‌డౌన్‌లతో పట్టణాలను వదలి.. పల్లె బాట పట్టారు.. ఇవన్నీఆర్థిక వ్యవస్థను కుదిపేసింది.. అయితే, ఆర్థిక వ్యవస్థ రికవరీపై తాజాగా ఆర్బీఐ నెలవారీ నివేదిక విడుదల చేసింది.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంపైనే ఆర్థిక వ్యవస్థ రికవరీ ఆధారపడి ఉందని ఆర్బీఐ పేర్కొంది.. ఇక, కరోనా మహమ్మారి నుంచి బయటపడి ముందుకువెళ్లే సత్తా మన ఆర్థిక వ్యవస్థకు ఉందని…