మాంసాహార ప్రియులు చికెన్ వంటకాలంటే లొట్టలేసుకుంటారు. చికెన్‌తో ఏం చేసినా ఇష్టంగా తింటుంటారు. అయితే ఓ చికెన్ వంటకం.. యువకుడి ప్రాణాలు తీయగా.. మరో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు.
శరీరానికి ప్రోటీన్స్ చాలా అవసరం.. ఎందుకంటే కండరాలు, ఎముకలను బలంగా ఉంచుతాయి. అందుకోసమని మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోవాలి. ప్రోటీన్ వినియోగం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది. బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే.. వైద్యనిపుణులు బరువు తగ్గించే ప్రొటీన్‌ను ఆహారంలో చేర్చుకోవాలని చెబుతుంటారు. అందుకోసమని వైద్యులు ఎక్కువగా.. కోడిగుడ్లు లేదా మాంసం తినండని సూచిస్తారు. అయితే.. ఇవే కాకుండా ప్రోటీన్స్ అధికంగా ఉండే కొన్ని ఆహారాలు ఉన్నాయి. ఇంతకీ అవెంటో తెలుసుకుందాం....
ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయలలో భారతదేశానికి చెందిన భుట్ జోలోకియాను కేవలం 30 సెకన్లలో తింటూ reg ఫోస్టర్ మరోసారి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.. ఈ మిరపకాయలు భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలైన మణిపూర్ మరియు అస్సాంలో ఎక్కువగా కనిపిస్తాయి. @thetruth.india షేర్ చేసిన వీడియోలో, అతను ఒకదాని తర్వాత ఒకటి మిరపకాయలను మిరపకాయను మింగుతూ కనిపించాడు. ‘30.01 సెకన్లలో 10 భుట్ జోలోకియా మిరపకాయలను అత్యంత వేగంగా తిని రికార్డులను అందుకున్నారు.. డిసెంబర్ 2021లో, గ్రెగ్…
నేటి ఆధునిక జీవనశైలిలో మనం తినే వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ఎక్కువగా బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ తినడానికి ఇష్టపడుతున్నారు.. చాలాకాలం నుంచి బ్రెడ్ వినియోగం ఎక్కువైపోయింది. అల్పాహారం, శాండ్ విచ్, పాన్ కేక్ ఇలా చాలారకాలుగా బ్రెడ్ ను వాడుతున్నారు.
ఉప్పు ప్రకృతిలో అత్యద్భుతమైన సృష్టి అంటే అది అతిశయోక్తి కానేరదు. ప్రతిరోజూ మనం తినే ఆహారంలో ఉప్పు తప్పనిసరిగా ఉండాలి. ఉప్పు లేకుండా ఆహారం తినాలంటే చాలా కష్టం. అలాగని గుప్పిళ్లతో బుక్కెయ్యక్కర లేదు. రోజుకి 200 మిల్లీగ్రాములు తింటే చాలు. అయితే చాలామంది కేవలం రుచి కోసమే పలు వంటకాలను చేసుకుని వాటిని ఆస్వాదిస్తుంటారు.
శీతాకాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో సీతాఫలాలు ఒకటి. ఇవి ఎక్కువగా అడవులలో దొరుకుతాయి. అంతేకాకుండా.. ఇళ్లలో కూడా చెట్లకు పండుతాయి. ఇదిలా ఉంటే.. సీతాఫలాలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
వింటర్ సీజన్ వచ్చేసరికి ఆహారంలో మార్పులు జరుగుతాయి. చలి కాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే, రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ఆహారాన్ని తినాలి. ఇలాంటి పరిస్థితిల్లో శెనగ సత్తు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చలికాలంలో ఎంతో మేలు చేసే సత్తులో ఇలాంటి గుణాలు చాలా ఉన్నాయి.
చేదు మన ఆరోగ్యానికి చాలా మంచిది. చేదు సహజ రక్త శుద్ధి చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా కాకరకాయ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు తెలిపింది. అయితే చాలా మంది కాకరకాయలు చేదుగా ఉండటం కారణంగా వాటిని తినరు. అయితే వాటి చేదును తొలగించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. అంతేకాకుండా.. కాకరకాయలు మీ ఆహారంలో తినడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.
పల్లీలు తినడం అంటే చాలామందికే ఇష్టం. ఎవరో కొందరు తినకపోవచ్చు కానీ.. చట్నీలు, స్వీట్స్ కు ఎక్కువగా వాడుతుంటారు. టిఫిన్స్ లో పల్లీ చట్నీ అంటే లొట్టలేసుకుని తింటారు. అయితే పల్లీలను రోజూ తినడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.