Mumbai: యువకుడి ప్రాణాలు తీసిన చికెన్ షవర్మా.. ఐదుగురికి అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాంసాహార ప్రియులు చికెన్ వంటకాలంటే లొట్టలేసుకుంటారు. చికెన్‌తో ఏం చేసినా ఇష్టంగా తింటుంటారు. అయితే ఓ చికెన్ వంటకం.. యువకుడి ప్రాణాలు తీయగా.. మరో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. అసలేం జరిగింది. యువకుడి ప్రాణాలు పోవడానికి కారణమేంటి? అయితే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Snake Raja: వీడెవడ్రా స్వామి.. వాటిని పాములనుకున్నాడా లేక మరేమైనా అనుకున్నాడా.. వైరల్ వీడియో..
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
మే 13న ముంబైలో ప్రతిమేశ్ భోక్సే (19) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఓ షాపులో షవర్మా తిన్నాడు. తిని ఇంటికి వెళ్లగానే వారు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో వాంతులు చేసుకున్నారు. మరుసటి రోజు వాంతులు ఆగకపోవడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ ప్రతిమేశ్ భోక్సే మంగళవారం (07-05-2024) సాయంత్రం చనిపోయాడు. దీంతో పేరెంట్స్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. యువకుడి మృతికి పాడైపోయిన చికెన్‌తో షవర్మా చేయడం కారణంగానే యువకుడి చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. అతడి స్నేహితులు మాత్రం చికిత్స పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: Crime Story: వివాహేతర సంబంధాలు.. అసూయతో మహిళ కుమార్తె దారుణహత్య..
ఈ ఘటనపై ప్రతిమేశ్ భోక్సే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షవర్మా షాపు నడుపుతున్న ఆనంద్ కాంబ్లే, మహ్మద్ అహ్మద్ రెజా షేక్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. షవర్మా శాంపిల్‌ను ల్యాబ్‌కు పంపారు. స్ట్రీట్ ఫుడ్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Rajasthan: హైవేపై ట్రక్కు యూటర్న్.. దూసుకెళ్లిన కారు.. ఆరుగురి మృతి
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!