Eating Sprouts: ఈ మధ్యకాలంలో చాలామంది భోజనానికి బదులుగా మొలకెత్తిన విత్తనాలను తింటున్నారు. అంతేకాకుండా వీటిని సలాడ్ లాగా తీసుకోవడం, లేక మెత్తగా చేసుకొని తాగడం లాంటి పనులను చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. బ్రోకలీ, పెసలు, పప్పు ధాన్యాలు, ఆల్ఫాల్ఫా ఇలా అనేక రకాల వాటిని మొలకెత్తించిన తర్వాత తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మొలకలు అనేవి విత్తనాల నుండి మొలకెత్తిన చిన్న మొక్కలు. ఇవి తింటే ఆరోగ్యానికి…