Home
Easy Cooking
Easy Cooking News
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
Pitod Ki Sabzi: ఇంట్లో ఏ కూరగాయలూ లేనప్పుడు "ఈరోజు వంట ఏం చేయాలిబ్బా?" అని మహిళలు ఆలోచనలో పడుతుంటారు. సరిగ్గా ఇలాంటి సమయాల్లోనే మన వంటింట్లో ఎప్పుడూ సిద్ధంగా ఉండే శనగపిండి మనకి బాగా ఉపయోగపడుతుంది. రాజస్థాన్ సాంప్రదాయ వంటకమైన 'పితోడ్ సబ్జీ' (Pitod Ki Sabzi) ఇలాంటి సందర్భాలకు ఒక అద్భుతమైన ఆప్షన్. ఇది నిమిషాల్లో తయారవ్వడమే కాకుండా, తింటుంటే నోట్లో వెన్నలా కరిగిపోతుంది. చాలా తక్కువ సామగ్రితో, ఇంట్లో ఉండే సాధారణ మసాలాలతోనే… -
Cooking Hacks: ఇల్లాళ్లకు స్మార్ట్ హెల్ప్.. ఈ వంటింటి చిట్కాలు తెలిస్తే మీ పనులు నిమిషాల్లో అయిపోతాయి!
Cooking Hacks: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇల్లాళ్లకు వంటగదితోనే సగం రోజు సరిపోతుంది. ఎంత వేగంగా చేద్దామన్నా.. పాలు పొంగిపోవడం, ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రావడం, వెల్లుల్లి పొట్టు తీయడానికి గోళ్లు నొప్పి పెట్టడం వంటి చిన్న చిన్న సమస్యలు వారికి నిత్యం విసుగు తెప్పిస్తుంటాయి. వంటింట్లో రోజూ పనులు చేయడం ఒక ఎత్తైతే, అక్కడ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను మేనేజ్ చేయడం మరో ఎత్తు. అయితే కిచెన్‌లో గంటల తరబడి… -
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
Instant Dosa : సాధారణంగా దోశలు వేసుకోవాలంటే బియ్యం, పప్పులను ముందురోజే నానబెట్టి, రుబ్బి, పులియబెట్టాల్సి ఉంటుంది. కానీ కొన్నిసార్లు పిండి అందుబాటులో లేనప్పుడు లేదా అప్పటికప్పుడు ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు ఈ ఇబ్బంది లేకుండా ‘ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ’ను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. దీనికి తోడుగా అదిరిపోయే రుచితో ఉండే పల్లి కొబ్బరి చట్నీ కూడా ఉంటే ఆ రుచి రెట్టింపు అవుతుంది. ఆ రెసిపీల వివరాలు ఇప్పుడు చూద్దాం. 1. అదిరిపోయే రుచితో పల్లి… -
Egg Biryani Recipe: 10 నిమిషాల్లోనే కుక్కర్ లో ఎగ్ బిర్యానీ.. ఇలా చేస్తే టెస్ట్ అదుర్స్..!
Egg Biryani Recipe: సాధారణంగా బిర్యానీ వండటం అంటే గంటల కొద్దీ సమయం పడుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ ప్రెజర్ కుక్కర్‌ను ఉపయోగించి కేవలం 10 నిమిషాల్లోనే అత్యంత రుచికరమైన ఎగ్ బిర్యానీని సిద్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాచిలర్స్ లేదా ఆఫీసుకు వెళ్లేవారు తక్కువ సమయంలోనే హోటల్ స్టైల్ రుచితో ఈ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు ఈ క్విక్ ఎగ్ బిర్యానీ కోసం ఐదు ఉడికించిన గుడ్లు, ఒక గ్లాసు… -
Idiyappam Recipe: హోటల్ స్టైల్ సాఫ్ట్ ‘ఇడియప్పం’ ఇంట్లోనే.. వేడినీళ్ల మ్యాజిక్‌తో సులభంగా ఇలా చేసేయండి.!
Idiyappam Recipe in Telugu: దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఇడియప్పం (నూడుల్స్ లాంటి రైస్ కేక్) అత్యంత ప్రాచుర్యం పొందిన అల్పాహారం. ఇది కేవలం రుచికరమైనదే కాదు, నూనె లేకుండా ఆవిరిపై ఉడికించడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా హోటళ్లలో దొరికేంత సాఫ్ట్‌గా ఇంట్లో రావడం లేదని చాలామంది అనుకుంటుంటారు. అయితే ఈ సులభమైన పద్ధతిని పాటిస్తే, ఎవరైనా సరే ఇంట్లోనే మెత్తటి ఇడియప్పంను తయారు చేసుకోవచ్చు. కావలసిన… -
Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!
చికెన్ ప్రియులకు ‘స్టార్టర్స్’ అంటే ప్రాణం. అందులోనూ వెల్లుల్లి సువాసనతో, వెన్నలో వేగిన జ్యూసీ చికెన్ ముక్కలు ఉంటే ఆ మజానే వేరు. సాధారణంగా హోటళ్లలో దొరికే ఈ గార్లిక్ బటర్ చికెన్‌ను ఇంట్లోనే అందుబాటులో ఉన్న పదార్థాలతో కేవలం 20-30 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: ముందుగా ఈ వంటకానికి అర కిలో బోన్‌లెస్ చికెన్ ముక్కలను తీసుకోవాలి. వీటితో పాటు 3-4 టేబుల్ స్పూన్ల వెన్న (Butter), రెండు…
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?