Home
East Zone
East Zone News
-
Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్‌దే టైటిల్!
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ మధ్య జరిగిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన భారీ ఆధిక్యంతో ఈస్ట్ జోన్ ఛాంపియన్‌గా నిలిచింది. 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీ టైటిల్‌ను ఈస్ట్ జోన్ కైవసం చేసుకుంది. ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం నిబంధనల ప్రకారం.. ఈస్ట్… -
Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..
దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ద్విశతకంతో రాణించడంతో ఆ జట్టు 708 పరుగుల భారీ స్కోరు సాధించింది. సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈస్ట్ జోన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ అత్యంత ఓపికగా… -
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ 2026-27 ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యంలో నిలిచింది. చెన్నైలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 708 పరుగుల భారీ స్కోరు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి బదులుగా సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 107.3 ఓవర్లలో 336 పరుగులకే ఆలౌటైంది. దీంతో నాలుగో రోజు లంచ్ సమయానికి సౌత్ జోన్ ఇంకా 372 పరుగుల వెనుకంజలో ఉంది. ఈస్ట్ జోన్ భారీ… -
Duleep Trophy Final: ఈస్ట్ జోన్ పెద్ద స్కెచ్చే.. 2 రోజులు ఎందుకు బ్యాటింగ్ చేసిందంటే?.. బీసీసీఐ డిక్లరేషన్ రూల్ ఇదే!
Duleep Trophy 2026 Final: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ బ్యాటింగ్ వ్యూహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సౌత్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ (270), కుమార్ కుశాగ్ర (101) శతకంతో చెలరేగడంతో ఈస్ట్ జోన్ ఏకంగా 708 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏంటంటే.. రెండు రోజుల పాటు ఈస్ట్ జోన్… -
Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో కాటేరమ్మ కొడుకు డబుల్ ధమాకా.. 270 పరుగులతో వీర విహారం..
ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్ల మధ్య ప్రారంభమైన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్, తొలి ఇన్నింగ్స్‌లో 163 ఓవర్లలో 708 పరుగుల భారీ స్కోరు సాధించి ఆలౌటైంది. ఈస్ట్ జోన్ సాధించిన ఈ భారీ స్కోరులో కెప్టెన్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ ప్రధాన హైలైట్‌గా నిలిచింది. కెప్టెన్… -
Ishan Kishan: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బౌలర్లను ‘శత’కొట్టిన ఇషాన్..
దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తొలి రోజున ఈస్ట్ జోన్ జట్టు భారీ స్కోరు సాధించి బలమైన స్థితిలో నిలిచింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన శతకంతో చెలరేగడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ 4 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్‌కు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 100 పరుగుల… -
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
దులీప్ ట్రోఫీ టోర్నమెంట్లో ఈస్ట్ జోన్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన బలమైన సెంట్రల్ జోన్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. దేశవాళీ క్రికెట్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ టోర్నీలో ఈస్ట్ జోన్ జట్టు ఆరంభం నుంచే అద్భుతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో… -
Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరణ..
15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ భారత దేశవాళీ క్రికెట్లో ఒక అరుదైన, చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించాడు. బెంగళూరులో సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఈ యువ బ్యాటర్ ఈస్ట్ జోన్ జట్టు బాధ్యతలను స్వీకరించి, అతిపిన్న వయసులోనే జట్టును నడిపిన కెప్టెన్‌గా నిలిచాడు. ఈ టోర్నీ ప్రారంభానికి ముందే వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై దేశవాళీ అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని,… -
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
Vaibhav Sooryavanshi Duleep Trophy 2026 Debut: రెడ్‌బాల్ క్రికెట్లో భారత సంచలనం వైభవ్ సూర్యవంశీకి తీవ్ర నిరాశ ఎదురైంది. దులీప్ ట్రోఫీ 2026 క్వార్టర్ ఫైనల్లో సింగిల్ డిజిట్‌కే బుడ్డోడు పెవిలియన్ చేరాడు. ఈస్ట్ జోన్ తరఫున తన తొలి దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్న వైభవ్.. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 8 పరుగులకే అవుట్ అయ్యాడు. రెడ్‌బాల్ క్రికెట్లో తనను తాను నిరూపించుకునే అవకాశం వచ్చినప్పటికీ.. బుడ్డోడు నిరాశ పరిచాడు.… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి 15 ఏళ్ల వయసులోనే ప్రమోషన్ దక్కిన విషయం తెలిసిందే. 2026-27 దేశీయ సీజన్లో జరిగే దులీప్ ట్రోఫీ కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా బుడ్డోడు ఎంపికయ్యాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా.. అతనికి డిప్యూటీగా వైభవ్‌ను నియమించడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు ఈ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తుండగా.. మరోవైపు ఇంత చిన్న వయసులో, ముఖ్యంగా రెడ్‌బాల్…
తాజావార్తలు
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!