Earthquake Of Magnitude 3.6 Hits Near Maharashtra's Nashik: దేశంలో వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం హిమాలయ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లోనే వచ్చే భూకంపాలు.. తాజాగా మహారాష్ట్రను తాకింది. నాసిక్ లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. నాసిక్ కు పశ్చిమాన 89 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూ ఉపరితం కింద టెక్టానిక్ ప్లేట్ల కదలిక కనిపించింది