ఈ ఏడాది బిగ్ రిలీజ్ సినిమాల్లో ఒకటి వార్ 2. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన వార్ 2 సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి హిందీలో పూర్తి స్థాయి పాత్రలో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో YRF స్పై యూనివర్స్‌లో రూపొందిన ఈ హై-ఎనర్జీ థ్రిల్లర్‌లో కియారా అద్వానీ కీలక పాత్రలో కనిపించనుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 5,000 స్క్రీన్‌లపై విడుదలవుతున్న ఈ…