డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది నేనింతే. ఫిల్మ్ ఇండస్ట్రీపైన తెరకెక్కించిన ఈ సినిమా క్లైమాక్స్ లో “సపోజ్ సినిమా పోయింది ఇంకో సినిమా చేయకుండా ఉంటామా? సినిమా హిట్ అయ్యింది ఇంకో సినిమా చేయకుండా ఉంటామా… మనకి తెలిసింది ఒకటేరా సినిమా సినిమా సినిమా” అనే డైలాగ్ ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేసే వాళ్లకి, ఇండస్ట్రీలో రావాలి…
2024 సంక్రాంతి రిలీజ్ అవుతున్న సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా తర్వాత అంతటి మార్కెట్ ఉన్న ఏకైక సినిమా ఈగల్ మాత్రమే. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఈ సినిమా జనవరి 13న రిలీజ్ కావాల్సి ఉంది కానీ క్లాష్ లో సినిమాలు నష్టపోతాయి అనే ఉద్దేశంతో రవితేజ ఈగల్ సినిమాని వాయిదా వేసాడు. ప్రొడ్యూసర్స్ రవితేజని కలిసి ఈగల్ వాయిదా నిర్ణయాన్ని ప్రకటించారు. జనవరి 13 నుంచి జనవరి…