Maruti Suzuki e-Vitara: మారుతి సుజుకీ e Vitara భరత్ NCAPలో 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఈ కారు సుజుకీ కొత్త Heartect-e ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. ఇందులో లెవెల్-2 ADAS సిస్టమ్‌తో పాటు ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. కారు బాడీ నిర్మాణంలో 60% కంటే ఎక్కువ అల్ట్రా హై-టెన్సైల్, హై-టెన్సైల్ స్టీల్ వాడారు. అడల్ట్ సేఫ్టీ టెస్టుల్లో e Vitara 32లో 31.49 పాయింట్లు సాధించింది. ఫ్రంట్ ఆఫ్సెట్ టెస్టులో 15.49/16, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బ్యారియర్…
Maruti Suzuki e-Vitara Launched: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మారుతి సుజూకీ తొలి ఎలక్ట్రిక్ వాహనం "ఇ-విటారా"ను ఎట్టకేలకూ భారత్‌లో నిన్న(బుధవారం) అధికారికంగా ప్రారంభించింది. ఇది తొలి మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ వాహనం. ఈ ఎలక్ట్రిక్ SUV ఉత్పత్తి ఆగస్టు 2025లో గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో ప్రారంభమైంది.. అయితే.. మారుతి సుజుకీ తమ కొత్త e-Vitara ఎలక్ట్రిక్ కారు విడుదలకు ముందు.. కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఛార్జింగ్ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటుంది. దేశంలో EV ఛార్జింగ్ వ్యవస్థను…