టెస్లా కారు రాజసానికి ప్రతీకగా మారింది. ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టెస్లా దూసుకుపోతున్నది. లక్షకోట్ల డాలర్ల కంపెనీగా అవతరించింది. టెస్లా ఎన్నో రకాల మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో టెస్లా ఎస్ మోడల్ కారును వాహనదారులు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. ఈ కారును కొనుగోలు చేసిన ట్యుమస్ అనే వ్యక్తికి టెస్లా చుక్కలు చూపించింది. మొదటి 1500 కిలోమీటర్లు కారు చాలా అద్భుతంగా ఉందని, 1500 కిమీ ప్రయాణం తరువాత సమస్యలు రావడం మొదలయ్యాయని, ఆటోమేషన్…
‘బీటీఎస్’… ఈ పేరు ఇండియాలో అందరికీ తెలుసని చెప్పలేం. కానీ, ఇంటర్నేషనల్ మ్యూజిక్ ట్రెండ్స్ ని ఫాలో అయ్యేవారికి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే, ఇప్పుడు జపాన్ మొదలు అమెరికా వరకూ గ్లోబ్ మొత్తాన్నీ ‘బీటీఎస్’ మ్యూజిక్ బ్యాండ్ పాటలే ఉర్రూతలూగిస్తున్నాయి. బీటీఎస్ టీమ్ లోని బాయ్స్ కోట్లాది మందికి ఫేవరెట్ ఐకాన్స్!ప్రపంచాన్ని తమ పాప్ సాంగ్స్ తో చిత్తు చేస్తోన్న బీటీఎస్ సింగర్స్ చాన్నాళ్ల క్రితం పాడిన పాట ‘డైనమైట్’! అయితే, ఇది ఇప్పటికీ హాట్…