ఢిల్లీ-గురుగ్రామ్ మార్గంలో ట్రాఫిక్‌ను సులభతరం చేసే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను (Dwarka Expressway) ప్రధాని మోడీ (PM Modi) ప్రారంభించారు. ఈ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఢిల్లీ-గురుగ్రామ్ ప్రయాణం ఇకపై సులభతరం కానుంది.
PM Modi : ప్రతిరోజు ట్రాఫిక్ జామ్‌ల నుండి లక్షలాది మందికి ఉపశమనం కలిగించే ఢిల్లీ ఎన్‌సిఆర్‌కి ప్రధాని మోడీ పెద్ద బహుమతి ఇవ్వబోతున్నారు. దేశంలోనే మొట్టమొదటి ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్‌ప్రెస్ వే ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.