Renault Duster: భారత ఆటోమొబైల్ మార్కెట్ లో రెనాల్ట్ డస్టర్‌కి ఉన్న క్రేజ్ మళ్లీ వచ్చేలా ఉన్నట్లు తాజా అప్‌డేట్స్ సూచిస్తున్నాయి. రెనాల్ట్ పూర్తిగా కొత్త తరం డస్టర్ SUVను జనవరి 26, 2026న భారత్‌లో అధికారికంగా లాంచ్ చేయనుంది. రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించిన స్పై ఫోటోలు ఈ కారు సంబంధించిన డిజైన్, ఎక్స్‌టీరియర్ లుక్‌ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. హ్యుందాయ్ క్రెటాకు పోటీ ఇచ్చేలా సిద్ధమవుతున్న ఈ కొత్త డస్టర్, రెనాల్ట్ SUV లైనప్‌కు…