రాష్ట్ర ప్రజలకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని చెడు మీద నిత్యపోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవన తాత్వికతను విజయ దశమి మనకు తెలియజేస్తుందని కేసీఆర్ తెలిపారు. దసరా నాడు శుభసూచకంగా పాలపిట్టను దర్శించి, షమీ వృక్షానికి పూజ
జనగామ జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీరప్ప గడ్డలో కెమిడి లక్ష్మయ్యకు చెందిన 30 మేకలను గుట్టుచప్పుడు కాకుండా కొట్టం నుండి అర్థరాత్రి గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. పండగ సమయంలో జిల్లాలో మేకల దొంగతనం కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై బాధితుడు లక్ష్మయ్య పోలీసు స్టేషన్ లో ఫిర్యా�
Bihar: దసరా ఉత్సవాల్లో అపశృతి దొర్లింది . పండగపూట పెను విషాదం చోటు చేసుకుంది. సంతోషంగా అమ్మవారి దర్శనానికి వెళ్లిన వారు తొక్కిసలాట కారణంగా ప్రాణాలను కోల్పోయారు.ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. బీహార్ లోని రాజా దళ్ ప్రాంతంలో దేవి నవరాత్రుల సందర్భంగా దుర్గా పూజ వేడుకలు నిర్వహ�
Dussehra Offers: దసరా, దీపావళి పండుగలు వస్తే బట్టల షాపుల నిర్వాహకులు ఎన్నో బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక చీర కొంటే మరో చీర ఉచితంగా, 50 శాతం వరకు తగ్గింపు, 80 శాతం వరకు తగ్గింపు.
తెలంగాణలో ఏ పండుగ వచ్చినా చుక్కా, ముక్కా ఉండాల్సిందే.. మంచు, చెడు ఏదైనా చుక్క పడాల్సిందే.. ఇక, దసరా పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.. ఎందుకంటే.. దసరాకు వాహన పూజల నుంచి పనిచేసే దగ్గర పూజలు, యాటలు కోయడం.. ఇలా పెద్ద హంగామే ఉంటుంది.. ఈ సమయంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది… ఎప్పుడూ ఒక్కస�