భారత్‌లో 5జీ సేవలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇక, ఒక్కొక్కటిగా తమ 5జీ సర్వీలను ప్రారంభిస్తున్నాయి టెలికం సంస్థలు.. భారత్ టెలికం మార్కెట్‌లో తక్కువ సమయంలోనూ కోట్లాది మంది అభిమాన్ని చురగొని అతిపెద్ద టెలికం సంస్థగా అవిర్భవించిన రిలయన్స్ జియో.. ఇప్పుడు.. 5జీలోనూ దూకుడు చూపిస్తోంది.. విజయదశమిని పురస్కరించుకుని 5జీ సర్వీస్‌లను మొదలుపెట్టింది జియో.. అయితే, ప్రస్తుతానికి దేశంలోని నాలుగు సిటీల్లో ట్రయల్స్ కోసం 5జీ బీటా నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.. అంతేకాదు.. వెల్‌కమ్ ఆఫర్‌ను…
తెలంగాణలో ఏ పండుగ వచ్చినా చుక్కా, ముక్కా ఉండాల్సిందే.. మంచు, చెడు ఏదైనా చుక్క పడాల్సిందే.. ఇక, దసరా పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.. ఎందుకంటే.. దసరాకు వాహన పూజల నుంచి పనిచేసే దగ్గర పూజలు, యాటలు కోయడం.. ఇలా పెద్ద హంగామే ఉంటుంది.. ఈ సమయంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది… ఎప్పుడూ ఒక్కసారి ఊరికి వచ్చేవారు సైతం.. దసరాకు తప్పకుండా విలేజ్‌లో అడుగు పెడతారు.. పాత మిత్రులు, కొత్త దోస్తాన్ అలా సెలబ్రేట్…
దసరా పండుగ సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్వయంగా వెల్లడించారు.. దసరా సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ భక్తుల సౌకర్యం కోసం స్పెషల్ బస్సులను తిప్పనున్నాం.. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు 4500 స్పెషల్ బస్సులు నడుపుతామని తెలిపారు.. 2100 ఫ్రీ దసరా బస్సులు నడుపుతాం.. సాధారణ ఛార్జీలతోనే అదనపు బస్సులు తిప్పుతామని స్పష్టం…
రేటి నుంచే అంటే ఈ నెల 22వ తేదీ నుంచే బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టనున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.. ఈ ఏడాది కోటి బతుకమ్మ చీరల పంపిణీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం..