Home
Dushara Vijayan
Dushara Vijayan News
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
‘మార్క్ ఆంటోనీ’, ‘మద గజ రాజా’ వంటి వరుస సక్సెస్‌లతో జోరు మీదున్న యాక్షన్ హీరో విశాల్, తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విశాల్ కేవలం హీరోగానే కాకుండా, మొదటిసారి మెగాఫోన్ పట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘మకుటం’. టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ నిర్మాణ సంస్థగా పేరుగాంచిన ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ బ్యానర్లో 99వ మైల్స్టోన్ చిత్రంగా, స్వర్గీయ నిర్మాత ఆర్.బి. చౌదరి ఆధ్వర్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.… -
Anjali : యాక్షన్ స్టార్ విశాల్ నెక్స్ట్ మూవీలో అంజలి సర్‌ప్రైజ్!
దక్షిణాది సినీ పరిశ్రమలో సహజ నటనకు పేరుగాంచిన నటి అంజలి. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన ఆమె, తన టాలెంట్, ఎమోషనల్ ఎక్సప్రెషన్‌తో త్వరగానే ప్రేక్షక హృదయాలను గెలుచుకుంది. ‘ఫోటో’, ‘ప్రేమకవితం’ వంటి సినిమాల తర్వాత, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గీతాంజలి’, ‘బాలుపు’ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అంజలి, వెరైటీ రోల్స్‌లో మెప్పిస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఇక… -
Veera Dheera : యంగ్ బ్యూటీ విక్రమ్ కు లక్కీ హీరోయిన్ గా మారుతుందా..?
ఫ్యాషన్ డిజైనర్ నుండి హీరోయిన్‌గా మారిన కోలీవుడ్ నయా సోయగం దుషారా విజయన్. బోది యారి బుద్ది మారి సినిమాతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన దుషారాకు ఐడెంటిటీని ఇచ్చిన మూవీ సార్పట్ట. ఇది ఓటీటీలో రిలీజ్ కావడంతో బ్యూటీకి రావాల్సినంత హైప్ రాలేదు. ఆ తర్వాత అన్బుల్ల ఘిల్లి, నక్షత్రం నగర్గిరాదు, అర్జున్ దాస్‌తో అనితీ సినిమాలు చేసింది. కానీ దుషారా పేరు గట్టిగా వినబడేలా చేసింది రాయన్. Also Read : Taraka Rama :… -
Vikram : టాలీవుడ్ ఇండస్ట్రీని చూస్తే అసూయగా ఉంది
ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్ ఎలా ఉందో మనకు తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా మన చిత్రాలు మారుమ్రోగి పోతున్నాయి. దీంతో తెలుగులో ఒక ఛాన్స్ వస్తే చాలు అని మిగతా ఇండస్ట్రీ వారు కోరుకుంటున్నారు. కానీ ఒకప్పుడు కోలివుడ్ ఇండస్ట్రీ స్థాయి కూడా వేరుగా ఉండేది. అక్కడి సినిమాలు కచ్చితంగా తెలుగులోనూ రిలీజ్ అయ్యేవి. వాటి రీచ్ చూసి మన దగ్గర ఇలాంటి చిత్రాలు రావేంటి అని ఫీలయ్యేవాళ్లు మన తెలుగు ప్రేక్షకులు. తమిళ సినిమాలతో పోలిస్తే తెలుగు… -
Vikram : విక్రమ్ సినిమా తెలుగు స్టేట్స్ మంచి ధర పలికింది
హిట్లు, ఫ్లాపులకు సంబంధం లేకుండా సాగుతుంది చియాన్ విక్రమ్ కెరీర్. గతేడాది తంగలాన్ అనే సినిమాతో వచ్చాడు విక్రమ్. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని విక్రమ్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. కానీ కమర్షియల్ గా ఆశించిన విజయం సాధించలేదు. ఇక విక్రమ్ నటించిన రెండు సినిమాలు షూటింగ్ ఫినిష్ చేసుకుని రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్నాయి. వాటిలో ఒకటి ధ్రువ నక్షత్రం, మరోటి వీర ధీర సూరన్ – 2. ధ్రువ నక్షత్రం… -
Thalaivar 170 : దుషారా విజయన్‌కు వెల్‌కమ్ చెప్పిన జై భీమ్ డైరెక్టర్..
సూపర్‌స్టార్ రజినీకాంత్ రీసెంట్ గా జైలర్ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. జైలర్ సినిమా భారీ విజయం సాధించింది. రజనీకాంత్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా గా జైలర్ సినిమా నిలిచింది. జైలర్ సినిమా ఇచ్చిన ఊపుతో ప్రస్తుతం తలైవా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా రజనీ చేస్తున్న సినిమాలలో జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ డైరెక్షన్‌లో నటిస్తున్న తలైవా 170 ఒకటి.. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై… -
Dhanush 50: తన 50వ సినిమాతో మరోసారి మెగాఫోన్ పట్టనున్న ధనుష్
Dhanush d50 movie updates. Breaking news, latest news, Telugu news, Dhanush 50, D50, Vishnu Vishal, Dushara vijayan
తాజావార్తలు
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..