Donald Trump: అమెరికాలో అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై మూడోసారి దాడికి ప్రయత్నించారు. అక్టోబర్ 12న కాలిఫోర్నియాలో డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ వెలుపల ఆయుధం కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేశారు. కోచెల్లా వ్యాలీలో ట్రంప్ ర్యాలీ వెలుపల చెక్ పాయింట్ వద్ద అనుమానితుడైన వేన్ మిల్లర్‌ను అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత విషయం సంబంధించి వివరాలను అధికారులు వెల్లడించారు. రివర్ సైడ్ కౌంటీ షెరీఫ్ చాడ్ బియాంకో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. “మేము…