2018 నుంచి సినిమాలకి దూరంగా ఉన్న బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్… అయిదేళ్ల గ్యాప్ తర్వాత 2023లో పఠాన్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు. ఒక పెద్ద ఫెస్టివల్ తీసుకోని వచ్చినట్లు, షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాని బాలీవుడ్ బాక్సాఫీస్ ముందుకి తెచ్చాడు. ఈ స్పై యాక్షన్ సినిమా షారుఖ్ కి మాత్రమే కాదు కంబ్యాక్ కాదు మొత్తం బాలీవుడ్ కే ప్రాణం పోసింది. వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన షారుఖ్ ఖాన్ కింగ్…