బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కార్పొరేట్ బుకింగ్స్ చేస్తాడు అనే మాట చాలా తరచుగా వినిపిస్తూ ఉంటుంది. షారుఖ్ సినిమా రిలీజ్ అయిన ప్రతిసారీ ఈ మాట సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. ఈసారి డంకీ విషయంలో మాత్రం షారుఖ్ ఖాన్ ని టార్గెట్ చేస్తూ ఈ కార్పొరేట్ బుకింగ్స్ అనే మాట తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ సలార్ సినిమాకి షారుఖ్ నార్త్ లో సింగల్ స్క్రీన్ థియేటర్స్ ఇవ్వకుండా అడ్డుపడ్డాడు. సలార్ సినిమాని…