మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘కురుప్’. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తనలానే ఉన్న ఓ వ్యక్తిని హత్య చేసి పారిపోయిన గోపాలకృష్ణ కురుప్ జీవితం ఆధారంగా కె.ఎస్. అరవింద్, జితిన్ జోస్, డేనియల్ సయోజ్ నాయర్ ఈ కథను రాశారు. గతంలో దుల్కర్ సల్మాన్ తో ‘సెకండ్ షో’ మూవీ తెరకెక్కించిన శ్రీనాథ్ రాజేంద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. టొవినో, సన్నీ వేన్, పృథ్వీరాజ్ సుకుమారన్, షైన్ టామ్…