Bollywood vs Malayalam Industry: భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ దుల్కర్ సల్మాన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు దుల్కర్. హిందీ, మలయాళ చిత్ర పరిశ్రమల మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. హిందీ చిత్రసీమలో నటించేటప్పుడు పెద్ద స్టార్ అని అనిపించుకోకపోతే వాళ్లు ఎంతో నిర్లక్ష్యం చేస్తారని వెల్లడించారు. కార్వాన్ చిత్రంతో 2018లో దుల్కర్ హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. READ ALSO: CM Revanth…
కొంత మంది నటీనటుల విషయంలో సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా వారి నటనపై మాత్రం పెద్దగా విమర్శలు ఉండవు. అలాంటి వారిలో దుల్కర్ సల్మాన్ ఒకరు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడైన దుల్కర్, తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదగడం తో పాటు మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో తెలుగువారికి మరింత చేరువయ్యాడు. 2012లో సెకండ్ షో తో కెరీర్ ప్రారంభించిన దుల్కర్ అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్‌ను బలపరుచుకున్నాడు. తాజాగా ఆయన నటించిన…
‘మహానటి’, ‘సీతా రామం’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దుల్కర్, ‘లక్కీ భాస్కర్’తో హ్యాట్రిక్ విజయాన్ని సాధించి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని నిర్మించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక కాగా జివి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా థియేటర్లలో…