రవితేజ కు జోడిగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైంది మరాఠి బ్యూటీ భాగ్యశ్రీ భోర్సే. ఈ మూవీ భారీ డిజాస్టర్ అయినా అమ్మడు మాత్రం ఓవర్‌నైట్ స్టార్ అయింది. ఒక్కసారిగా వరుస అవకాశాలు తలుపుతట్టడంతో క్షణం తీరిక లేకుండా కెరీర్ బిజీగా మారింది. ఇప్పటి వరకు చేసింది ఒక్క సినిమానే అయినా ప్రజంట్ వరుస సినిమాలు లైన్ లో పెట్టింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘కింగ్డమ్’ చిత్రంలో నటిస్తుండగా,…
GV Prakash : ఇండియాస్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ. ఆర్ .రెహమాన్ మేనల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జీ.వి ప్రకాష్ కుమార్ కూడా మేనమామ వెరీ ట్యాలెంటెడ్ . సంగీత దర్శకుడిగానే కాకుండా హీరోగానూ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తూనే హీరోగానూ చాలా సినిమాలు చేశాడు.. ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఓ పెద్దింటి కుటుంబం నుంచి వచ్చినా? జీవీ పోషించే పాత్రలను చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంటాయి. మరి…
Vijay Devarakonda : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తెలుగు సినిమా రంగంలో మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. వరుసగా హిట్లతో మార్కెట్‌ను అమాంతం పెంచుకున్నాడు.
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘క ‘. దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు కుర్రాళ్ళు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. . పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు కిరణ్ అబ్బవరం. విరూపాక్ష టైపు మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన కిరణ్…
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఆయనకు అవకాశం దొరికినప్పుడల్లా సహనటులు, సన్నిహితుల చిత్రాలను క్లిక్ చేస్తూ ఉంటారు. తాజాగా అలా క్లిక్ చేసిన లిస్ట్ లో ఆయన కుమారుడు, నటుడు దుల్కర్ సల్మాన్ కూడా చేరిపోయారు. ఈ మేరకు దుల్కర్ ఇన్‌స్టా లో తండ్రి తీసిన కొన్ని స్టిల్స్ షేర్ చేశాడు. అంతే కాదు వాటికి క్యాప్షన్ కూడా జోడించాడు. ‘సీనియర్ చెప్పినప్పుడు’, ‘క్యాచ్ ది లైట్’, ‘కెమెరా వైపు చూడు’ ‘ఆర్టిఫిషియల్…
భార్యలతో కలిసి స్టార్ హీరోలంతా ఒకేచోట చేరారు. మాలీవుడ్ స్టార్ హీరోలు ఫహద్ ఫాసిల్, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ వారి భార్యలతో కలిసి తీసుకున్న ఓ గెట్ టు గెదర్ పిక్ ఒకటి వైరల్ అవుతోంది. తెలుగువారికి కూడా సుపరిచితురాలైన స్టార్ హీరోయిన్ నజ్రియా నాజిమ్ ఈ పిక్ ను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దుల్కర్ సల్మాన్, అతని భార్య అమల్ సుఫియా, పృథ్వీరాజ్, ఆయన భార్య సుప్రియా మీనన్, ఫహద్ ఫాసిల్…
డాషింగ్ హీరో, మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ కు టాలీవుడ్ లోనూ భారీగా అభిమానులు ఉన్నారు. “మహానటి”తో తెలుగువారి మనసును దోచుకున్న విషయం తెలిసిందే. ఈ యంగ్ హీరో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నటిస్తూ భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. తనదైన శైలి నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తన నటనా ప్రతిభతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. దుల్కర్ ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి కొడుకు. తాజాగా…