Daaku Maharaj : బాబీ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’ జనవరి 12న థియేటర్లలోకి రానుంది. భారీ బడ్జెట్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు.
సినిమా ఇండస్ట్రీలో అందంతో పాటుగా కాస్త అదృష్టం కూడా ఉండాలి.. అప్పుడే వరుస సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.. ఒక్క సినిమా హిట్ అయితే వరుస ఆఫర్లు క్యూ కడతాయి.. మొన్నటివరకు శ్రీలీలా పేరు తెగ ట్రెండ్ అవుతుంది.. ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపిస్తుంది.. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రవితేజ నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.. అందులో ఒకటి గౌతమ్…
ఈమధ్య సీక్వెల్ సినిమాలతో పాటుగా రీమేక్ సినిమాలు కూడా ఎక్కువయ్యాయి.. ఒక ఇండస్ట్రీలో ఒక హీరో సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకోవడం వెంటనే సినిమాను రీమేక్ చేస్తున్నారు.. ఇప్పటివరకు చాలా సినిమాలు రీమేక్ అయ్యాయి.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు సైతం రీమేక్ సినిమాలను చేసి హిట్ కొట్టారు.. అందులో కొందరు హీరోలు ఇంతవరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చెయ్యలేదు వారేవ్వరో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం స్టార్ ఇమేజ్…
ఆయేషా ఖాన్.. ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదని చెప్పవచ్చు. ఈ బాలీవుడ్ భామకు టాలీవుడ్ లక్కీగా మారింది. వరుస సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. లేటెస్టుగా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకుంది…మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా చిత్రసీమలో హీరోగా వచ్చిన దుల్కర్ సల్మాన్… భాషలకు అతీతంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ‘మహానటి’తో ఆయన తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తమిళ అనువాద సినిమా ‘కనులు కనులు దోచాయంటే’తో మరో విజయం అందుకున్నారు. ఇప్పుడు…
జీవితం ఏమిటి? వెలుతురు… చీకటి… అన్నారు పెద్దలు. రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ కూతురుగా ఐశ్వర్య రజనీకాంత్ చూడని వెలుగులు లేవు. ధనుష్ తో పెళ్ళయ్యాక కూడా ఐశ్వర్య జీవనం భలేగా సాగింది. ధనుష్ తో విడాకులు తీసుకున్న తరువాత చీకటి ఆవరించింది. అయితే మళ్ళీ ఐశ్వర్య తనదైన పంథాలో సాగాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆమె రూపకల్పనలో తెరకెక్కిన “సంచారి” అనే పాట నెట్ వరల్డ్ లో భలేగా సందడి చేస్తోంది. ఈ పాటను హిందీలో “ముసాఫిర్’గా…