Home
Duleep Trophy
Duleep Trophy News
-
Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..
దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ద్విశతకంతో రాణించడంతో ఆ జట్టు 708 పరుగుల భారీ స్కోరు సాధించింది. సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈస్ట్ జోన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ అత్యంత ఓపికగా… -
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ 2026-27 ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యంలో నిలిచింది. చెన్నైలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 708 పరుగుల భారీ స్కోరు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి బదులుగా సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 107.3 ఓవర్లలో 336 పరుగులకే ఆలౌటైంది. దీంతో నాలుగో రోజు లంచ్ సమయానికి సౌత్ జోన్ ఇంకా 372 పరుగుల వెనుకంజలో ఉంది. ఈస్ట్ జోన్ భారీ… -
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తోనే కాకుండా తనకున్న అపారమైన క్రేజ్, పాపులారిటీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. మైదానంలోకి దిగిన నిమిషం నుంచే ప్రేక్షకులు ఆయన ఆటతీరును ఆస్వాదించారు. చెన్నై మైదానంలో మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైభవ్, మైదానంలో ఉన్నంతసేపు తన శైలికి తగ్గట్టుగా వినోదాన్ని పంచాడు. కేవలం 37 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేసి తృటిలో అర్ధశతకం మిస్ అయినప్పటికీ, అతడు… -
Ishan Kishan: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బౌలర్లను ‘శత’కొట్టిన ఇషాన్..
దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తొలి రోజున ఈస్ట్ జోన్ జట్టు భారీ స్కోరు సాధించి బలమైన స్థితిలో నిలిచింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన శతకంతో చెలరేగడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ 4 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్‌కు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 100 పరుగుల… -
Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ దూకుడు..
వైభవ్ సూర్యవంశీ అతి చిన్న వయసులోనే తన అద్భుత బ్యాటింగ్‌తో భారత క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 15 ఏళ్ల ఈ యువ సంచలనం ఎంత పెద్ద మ్యాచ్ అయినా ఒత్తిడికి లోనుకాకుండా తన సహజ సిద్ధమైన శైలిలోనే ఆడుతుంటాడు. నేడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున సూర్యవంశీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగుల వ్యవధిలో అర్థశతకాన్ని… -
Ishan Kishan: కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ రీఎంట్రీ.. రేపే తుది సమరం..
దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరులో భాగంగా ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లు ఆదివారం నుంచి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా పలువురు కీలక ఆటగాళ్లు రెడ్ బాల్ క్రికెట్లో తమ ఫామ్‌ను మెరుగుపరుచుకోవడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ, దేవదత్ పడిక్కల్, తిలక్ వర్మ ,వేగవంతమైన బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఈ పోటీలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసి సిరీస్ సమర్థుడిగా నిలిచిన దేవదత్ పడిక్కల్, అదే… -
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
దులీప్ ట్రోఫీ టోర్నమెంట్లో ఈస్ట్ జోన్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన బలమైన సెంట్రల్ జోన్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. దేశవాళీ క్రికెట్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ టోర్నీలో ఈస్ట్ జోన్ జట్టు ఆరంభం నుంచే అద్భుతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో… -
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
సౌత్ జోన్ జట్టు బ్యాటర్ తిలక్ వర్మ తన జట్టును క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నార్త్ జోన్‌తో జరిగిన దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ రెండో రోజు ఆటలో అతడు సాధించిన ఈ శతకం మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేసింది. బ్యాటింగ్‌లో ఎంతో సహనం ప్రదర్శించిన అతడు తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 8వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. పూర్తి నిలకడగా ఆడుతూ 218 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో ఈ మార్కును చేరుకోవడం… -
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ రెండో రోజు ఆటలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అంతకుముందు సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది. సెంట్రల్ జోన్ బ్యాటర్లలో రింకూ సింగ్ 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఈస్ట్ జోన్ బౌలర్లు ముకేష్ కుమార్, అభిజిత్ సర్కార్ చెరో 3 వికెట్లు, మహమ్మద్ షమీ, కౌనైన్… -
Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..
మహ్మద్ షమీ భారత జాతీయ క్రికెట్ జట్టులోకి మళ్లీ పునరాగమనం చేయడానికి తన దారిని మరింత సుగమం చేసుకుంటున్నారు. జస్ప్రీత్ బుమ్రా, ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణా వంటి పలువురు భారత పేసర్లు గాయాల కారణంగా ఆటకు దూరమైన సమయంలో, షమీ మైదానంలో తన పదునైన బౌలింగ్ తో దుమ్మురేపుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన ఈ సీనియర్ పేసర్, సెంట్రల్ జోన్‌పై తన రెండో వికెట్ తీయగానే…
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!