Cheteshwar Pujara Plans to Play Duleep Trophy 2023: టీమిండియా ‘నయా వాల్’ చతేశ్వర్ పూజారాకు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా పేలవ ఫామ్ కొనసాగిస్తున్న పూజారాపై వేటు వేసింది. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో పుజారాకు చోటు ఇవ్వలేదు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాళ్లకు బీసీసీఐ అవకాశం కల్పించింది. దాంతో పుజారా కెరీర్ దాదాపు ఎండ్ అయినట్లే అని సోషల్ మీడియాలో…