ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని నివారించేందుకు శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో ప్రజలు ఇంజక్షన్‌ల రూపంలో కరోనా వ్యాక్సిన్‌ను తీసుకుంటున్నారు. అయితే తాజాగా ట్యాబ్లెట్ రూపంలో కరోనా వ్యాక్సిన్‌ను సైంటిస్టులు కనుగొన్నారు. దీంతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. కరోనా రోగుల నోటి నుంచి వెలువడే తుంపర్ల సంఖ్యను ఈ సరికొత్త టీకా గణనీయంగా తగ్గిస్తుందని తమ అధ్యయనంలో తేలినట్టు అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు. ఈ…
మనిషి ఆయుప్రమాణం 60 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉంది. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మనిషి జీవించేందుకు పోరాటం చేస్తూనే ఉన్నాడు. మరణించే సమయంలో కూడా ఎన్నో ఎదురుదెబ్బలు తిని మరణిస్తున్నారు. జీవించడం ఎంత ముఖ్యమో, మరణించే సమయంతో ప్రశాంతత కూడా అంతే ముఖ్యం. అమెరికాకు చెందని డ్యూక్ యూనివర్శిటీ క్వాలిటీ ఆప్ డెత్ అండ్ డైయింగ్ 2021 పేరిట పరిశోధనలు చేసి నివేదికను తయారు చేసింది. అధిక ఆదాయం కలిగిన దేశాల్లో మాత్రమే ప్రజలు…