దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘డ్యూడ్’ సినిమా ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ మిశ్రమంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలైన క్షణం నుంచి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ప్రదీప్ రంగనాథన్ ఎనర్జీ.. మామితా బైజు మరియు నేహా శెట్టి లు గ్లామర్, నటన పరంగా యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం వినోదంతో పాటు ఎమోషనల్…