ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్-4 రౌండ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగులకే కీలక రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వరుసగా మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసి, జోరు మీదున్న కనిపించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కుర్రాడు తంజీమ్ హసన్ షేక్ బౌలింగ్‌లో అనమోల్ హక్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ గా పెవిలియన్ కు చేరుకున్నాడు.
Rohir Sharma: దక్షిణాఫ్రికాతో ఇండోర్‌లో జరిగిన చివరి టీ20లో టీమిండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుతిరిగాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అతడు చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ డకౌట్‌గా వెనుతిరగడం ఇది 43వ సారి. దీంతో ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సార్లు సున్నా స్కోరుకే అవుటైన ఆటగాడిగా చరిత్ర నెలకొల్పాడు. గతంలో ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ పేరుతో ఈ రికార్డు ఉండేది. అతడు 42…
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత సీపెట్న్ విరాట్ కోహ్లీ వివాదాస్పద రీతిలో ఔట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ ఒక్క పరుగు కూడా చేయకుండా డక్ ఔట్ కావడంతో తన పేరిట ఓ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. స్వదేశంలో భారత కెప్టెన్ గా అత్యధికంగా డక్ ఔట్ అయిన కెప్టెన్ గా కోహ్లీ నిలిచాడు. గతంలో 5 డక్ ఔట్ లతో ఈ రికార్డు పటౌడీ పేరిట…